– 108 లో వేములవాడ ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలింపు
నవ తెలంగాణ చందుర్తి
నలుగురి వ్యక్తుల పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ని మూడపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి వట్టిమల్ల రాములు,లక్ష్మి,మల్లవ్వ, శ్రీకాంత్ అనే నలుగురిని పై కుక్కలు దాడి చేయడం తో స్థానికులు వెంటాన్నే 108 లో వేములవాడ ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.