లయన్స్ కంటి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్లు

నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణంలోని లయన్స్ కంటి హాస్పిటల్ బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ భుజంగా రెడ్డి మాట్లాడుతూ 20 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి మందులను అందజేసినట్లు తెలిపారు.