నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ జూలై 5వ తేదిన పుట్టిన రోజు సంధర్భంగా మండల కాంగ్రేస్ నాయకుల ఆధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెలే క్యాంపు అవరణలో ఉచిత వైద్యశిభిరం నిర్వహించడం జరుగుతుందని క్యాంపు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా నియేాజక సెగ్మెట్ లోని ప్రజలు ఉచిత వైద్యశిభిరానికి తరలి రావాలని, ప్రముఖ వైద్యులు రావడం జర్గుతుందని ప్రకటన పత్రంలో తెలిపారు. ఈ వైద్య శిభిరంలో ఆశేష జనాలు సద్వినియేాగం చేసుకోవాలని తెలిపారు.