చింతలపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం

Free Mega Medical Camp in Chintalapallyనవతెలంగాణ – జన్నారం
మండలం లోని చింతలపల్లి గ్రామంలో అధిత్య హాస్పిటల్ వారీ ఆధ్వర్యం లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మగ్గిడి తిరుపతి తెలిపారు. సందర్భంగా వారు  మాట్లాడుతూ.. చింతలపల్లే గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్యా శిబిరం లో నిర్వహించిన ఉచిత పరీక్షలు మందులు తీసుకొని వారికి వున్న సమస్యలు Dr డాక్టర్ . హెలమలత ఎంబిబిఎస్   ప్రత్యెక స్ర్తీ వైద్య నిపుణురాలు కి చూపించుకోవడం జరిగిందన్నారు. ప్రజలు వైద్య సేవలను అభినందించారు. అక్కడ వున్న యువకులు హాస్పిటల్ యాజమాన్యాన్ని  డాక్టర్ ని శాలువాతో   సన్మంచి అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్చార్జి రాము ,అజ్మత్ ఖాన్, సిబ్బంది వైద్య సేవలు అందించగా యువకులు నాగరాజు , వేణు, బాపు సురేష్, వెంకటేష్, మహేష్ ,నరేష్, గంగాధర్, సతన్న, గొట్ల సతాన్న, శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.