ఉచిత పశువైద్య శిభిరం..

Free veterinary campనవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో పశుగాణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశువైద్య శిభిరం నిర్వహించారు. పశువైద్యులు డాక్టర్ దినేష్ రెడ్డి పశువులకు గర్భకోశ, చూడీ పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. వీఏ రఘునాథం, గోపాలమిత్ర సూపర్ వైజర్ రాంరెడ్డి, అటెండర్ నర్సింలు, గోపాలమిత్ర సతీష్ గౌడ్, నిషాని భూపతి, వరాల లక్ష్మయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.