ప్రభుత్వ బాలికల కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ..

నవతెలంగాణ- ఆర్మూర్  
పట్టణంలోని  ప్రభుత్వ బాలికల కళాశాలలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థినులకు రెండవసంవత్సరం విద్యార్థినులకు స్వాగతం చెపుతూ విద్యార్థినులు డ్యాన్సులు చేస్తూ హంగామా గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అక్బరిబేగం సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.