అంగన్వాడీ మరమ్మత్తులకు నిదుల అందజేత..

Funding for Anganwadi repairsనవతెలంగాణ – భీంగల్ రూరల్ 
పురాణి పేట, దేవన్ పల్లి గ్రామాల్లోని అంగన్వాడి సెంటర్ లలో మైనర్ రిపేర్ ల కొరకు ఒక్కో అంగన్వాడి సెంటర్ కు మండల పరిషత్ సాధారణ నిధుల నుండి రూ.50,000 వేల చొప్పున పనుల ఉత్తర్వుల అందజేసిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ కార్యక్రమంలో ఏసీడీపీఓ లు జ్ఞానేశ్వరి స్వర్ణలత,ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారద సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ పాల్గొన్నారు.