మండల ప్రతేక అధికారిగా జి.కిసాన్

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని పెద్ద కొడప్ గల్ మండల ప్రతేక అధికారి జె.కిషన్ తెలిపారు.రాష్టంలోఎంపిటిసి, జడ్పీటీసీల పదవి కాలం ముగియడంతోరాష్ట్ర ప్రభుత్వం మండల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది.రేపటి నుండి ప్రత్యేక అధికారులతో పాలనా కొనసాగుతుందని తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం లో నెలకొన్న సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని తెలిపారు. కార్యాలయంబాధ్యతలుతీసుకోనిఅధికారులతో సమస్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీఓ సూర్యకాంత్,ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.