పిల్లనగ్రోవి ఫ్లూట్ విద్వాంసుడు కిషన్, పద్యాల పఠణం లో విద్వాంసుడు ప్రభాకర్, కథలు రాస్తున్న ప్రముఖ కథకుడు పూర్ణచందర్రావు లకు ముగ్గురికి ఆదివారం సీనియర్ సిటిజన్ ఫోరం లో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక తెరవే జిల్లా అధ్యక్షుడు గఫర్ సెక్షన్ తెరవే సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.