గాంధారి మసీదు కమిటీ ఏకగ్రీవ ఎన్నికల సదర్ గా సయ్యద్ ముస్తఫా

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని రెండు మసీదుల సదర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడుగా(సదర్) సయ్యద్ ముస్తఫా,జనరల్ సెక్రెటరీ గౌస్ ,వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సత్తార్ మరియు మహమ్మద్ అక్సర్. కోశాధికారిగా సయ్యద్ జాకీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నుకునట్లు మసీదు కమిటీ సభ్యులు తెలిపారు