నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన యువకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ను మర్యాద పూర్వకంగా కలసిన యువకులు తూర్పు సజన్ రాజ్, సింధూర్ లు గాంధారి మండల కేంద్రానికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అలాగే క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.