నవతెలంగాణ-సంగారెడ్డి
గాంధీ జయంతి సందర్భంగా మంజీరా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మానయ్య, మచ్చేందర్, మొగులయ్య, చిలిపిశెట్టి మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి మంజీర స్పోర్ట్స్ క్లబ్