యూపీలో దళిత మహిళపై సామూహిక అఘాయిత్యం

 On a Dalit woman in UP Mass violenceలక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దుశ్చర్యను వీడియో తీశారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ జిల్లాకు చెందిన దళిత యువతి తన స్నేహితురాలికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబరు 2న ఓ కేఫ్‌కు రావాలని దళిత యువతికి స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆ యువతి అక్కడకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా అక్కడ ఉన్నారు. వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులు దళిత యువతిపై సామూహిక అఘాత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె ఇవ్వకపోవడంతో ఆ వీడియోను యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరించింది. ఈ మేరకు నిందితులపై కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 12:23):

royal AmT blend cbd gummies for sale | QjF cbd gummies and hemp oil | delta 8 gummies vs cbd xeU | huuman cbd ByK gummy bears | liberty cbd lRz gummies reviews | best source dvV for cbd gummies | G4l cbd gummies madison wi | platinum series cbd nEV infused gummies 1200 | crz cbd gummies before bedtime | cbd F78 gummies 600 mg | buy white label go7 cbd gummies | eagle hemp cbd Oo9 gummies cost | botanical farms nMS cbd gummies prices | yilo free trial cbd gummies | cbd cbd vape gummies sellers | pure cannaleaf cbd gummies 37O | unbs sEW cbd gummies price | organrx free shipping cbd gummies | cbd gummies murfreesboro pFc tn | cot cbd gummies for dogs amazon | cbd gummy bears ziT 75 mg | square dhp care cbd gummies | 50 mg AO3 cbd gummies for pain | watermelon genuine gummies cbd | cbd 2md gummies in cda idaho | five cbd delta 8 wOn gummies | 25mg cbd AXL fruit gummies online | cbd sweet and sour pwtch kids cali gummies mEw | cbd sleep gummies vitafusion wpT | good priced BQL cbd gummies | cbd gummies jKi in mexico | gummies for dogs wTV cbd | cbd gummies for leg pain jTs | reviews of gMJ smilz cbd gummies | vermont cbd gummies ms2 review | niva 2aO cbd gummies tinnitus | wyld strawberry J2R cbd gummies | cbd eJz gummies fast shipping | relieve cbd gummies from shark cqQ tank | can you take pYs cbd gummies while pregnant | stimuli rx cbd gummies wkl | yWN cbd gummies for mental clarity | cbd 64N gummies used for anxiety | cbd gummies SOP after or before eating | just Lh6 cbd how much per gummy | cbd lion gummies ratings 0br | how to make cbd gummies with package of jD6 jello | edens gvv garden cbd gummies dosage | cbd gummies pain and OuR sleep | cbd gummy cbd cream pouch