టీఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గైని గంగారాం

నవతెలంగాణ –  నిజామాబాద్ సిటీ 
తెలంగాణ ఉద్యమంలో జిల్లా జేఏసీ నాయకుడిగా, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు, జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాయకుడికి మళ్ళీ టీఎన్జీవోస్ గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గైని గంగారాంని టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.