గ్యాస్‌ బాదుడు

Gas well– తాజాగా రూ. 101.50 పెంపు..రెండు నెలల్లో రెండోసారి…
– రూ.2000కు చేరువలో వాణిజ్య సిలిండర్‌ ధర
న్యూఢిల్లీ : వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగించే వారికి చేదు వార్త. చమురు కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరల్ని పెంచేశాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య సిలిండర్‌ ధర తాజాగా రూ.101.50 పెరిగింది. గత రెండు నెలల్లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. కొత్త ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1731 నుండి రూ.1,833కు పెరిగింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాలకు సంబంధించి చెన్నరులో దీని ధర అత్యధికంగా రూ.1,999.50 ఉండగా ముంబయిలో అతి తక్కువగా రూ.1,785.50కు విక్రయిస్తున్నారు. కొల్‌కతాలో ఈ సిలిండర్‌ ధర రూ.1,943గా, బెంగళూరులో రూ. 1914.50గా ఉంది. గత నెలలో చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.209 పెంచాయి. సెప్టెంబర్‌లో రూ.158 తగ్గించాయి. ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగానే వాణిజ్య సిలిండర్ల ధరల్ని పెంచాల్సి వస్తోందని చమురు కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చెబుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 07:04):

k3k raise blood sugar without food | sweating HeK after eating blood sugar | does exercise lower blood sugar QmL in type 1 diabetes | smart blood sugar dr marlene merritt reviews EPw | hemaglobin type zOE a high blood sugar | uHA does back pain raise blood sugar | fasting blood sugar UhI levels normal range chart australia | healthy foods to eat for low blood Yne sugar | fructose blood KqR sugar test | hemoglobin a1c gur blood sugar table | convert blood sugar to a1c formula SDL | blood sugar level 109 3 czO hours after eating | vegetables that can lower dOK blood sugar | apple cider vinegar blood sVr sugar percentage | avoid exercise CAo before a fasting blood sugar | can stress cause your m7Y blood sugar to stay high | low blood sugar numb hands Qku | what causes blood sugar levels to drop after 9ia eating | covid diabetes nPb high blood sugar | drugs to help pGo with blood sugar | can regular fiber intake DPP help regulate blood sugar levels | random blood YTF sugar level normal range | effects of exercise on high vsR blood sugar | tea manzanilla sbR does it regulates blood sugar levels | JST blood sugar test price | prevent high blood 97g sugar during pregnancy | can appendicitis 2A2 cause high blood sugar | meals for people with blood sugar dgd isues | does blood sugar rise after rVK you eat | diaetetes blood 2VG sugar pre diabetes | blood sugar high despite not t0A eating | allulose FOp keto blood sugar | abilify 5Vt side effects high blood sugar | diabetes qeY blood sugar fatigue | blood sugar rises when i eat fish oMd | normal blood sugar reading diabetic HD3 | diabetic traveling bTK and canmot keep blood sugar up | does low or high JNf blood sugar cause bad breath | knowing blood sugar level essentail 7Hi for diabetes control | KXP soluble fiber blood sugar control | blood sugar level 81 3 hours xof after eating | ak5 cigarettes increase blood sugar | sugar high blood pressure EBa low | what does a blood sugar reading of 49N 155 mean | how to control blood sugar levels in aWS diabetes | diabetes type 2 low blood sugar dUr | why cvt does my blood sugar drop after eating pancakes | bSA how long does it take for blood sugar to normalize | vEw how much can coffee rause blood sugar | oat blood anxiety sugar