స్థానిక గీతా విద్యాలయం ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పోలోజు నరసింహ చారి గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది వారిని డాక్టర్ల లాయర్లుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన చండూరు మండలానికి పోలోజు నరసింహ చారినీ ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ అల్లూరి కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్షిప్ మినిస్టిస్ సంయుక్త గుర్తించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా రత్న అవార్డుకు ఎంపిక చేస్తున్నట్టు అల్లూరి విల్సన్ ఈ అవార్డుని ఈనెల 12వ తేదీన హైదరాబాదులోనీ ఏలివెట్స్ కల్చరల్ ఎలైట్,హిమాయత్ నగర్ లో అందించినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.