ఓటు హక్కును వినియోగించుకున్న సీఐటీయు ప్రధాన కార్యదర్శి

నవతెలంగాణ-కంటేశ్వర్ : నిజామాబాద్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తనతో పాటు కుటుంబ సభ్యులు భర్త ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు వి. ఆనంద్ కూడా ఓటు హక్కును గురువారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వినియోగించుకున్నారు.