24 నుండి 26 నవంబర్ 2023 వరకు అమేజాన్ మూడవ ఎడిషన్ ‘ద బ్యూటీ సేల్’తో అందం పొందండి

నవతెలంగాణ-హైదరాబాద్ : అందాల ఔత్సాహికులారా, ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ కోలాహలం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి – 24 నుండి 26 నవంబర్ 2023 వరకు అమేజాన్ బ్యూటీ పై అమేజాన్ వారి The Beauty Sale (ద బ్యూటీ సేల్) లోరియల్ ప్రొఫెషనల్ సహకారంతో మేబిలైన్ ద్వారా అందించబడుతుంది. మీ అందాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా రాబోయే శీతాకాలం మరియు పండుగల సీజన్‌ను ఆహ్వానించండి మరియు లగ్జరీ బ్యూటీ పై 50% వరకు తగ్గింపుతో మీకు ఇష్టమైన బ్యూటీ ఉత్పత్తుల పై 60% వరకు తగ్గింపును పొందండి. ఈ సంవత్సరం, ‘ది బ్యూటీ సేల్’ అందాన్ని ప్రేమించే వారి విభిన్న అవసరాలు మరియు ప్రాధాన్యతలను తీర్చడానికి రూపొందించబడింది. ప్రీమియం బ్యూటీ ఉత్పత్తుల యొక్క విస్తృతమైన శ్రేణి K-బ్యూటీ నుండి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్ జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, స్థిరమైన బ్యూటీ బ్రాండ్‌లు, విభిన్న శ్రేణి బహుళ-ప్రయోజన ఉత్పత్తులు మరియు తాజా సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు. శీతాకాలం సమీపిస్తూ, వివాహాల సీజన్ కూడా వస్తున్న సందర్భంలో, మిమ్మల్ని మెరిపించే విధంగా మరియు ఫోటోకు-సిద్ధంగా ఉంచే అందానికి అవసరమైన వస్తువులను స్టాక్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌లతో (SPFతో!), పోషణనిచ్చే సీరమ్‌లు, ముఖం మరియు బాడీ ఆయిల్‌లు మరియు చలి వాతావరణం యొక్క ప్రభావాలను ఎదుర్కోవడానికి రక్షిత చర్మం మరియు హెయిర్ మాస్క్స్ లతో మెరిసే క్షణాల కోసం సిద్ధంగా ఉండండి. రాబోయే పండుగ వేడుకలు మరియు వివాహాల సమయంలో లోపాలు లేని మరియు శాశ్వతమైన రూపం కోసం మీ సేకరణను మన్నికైన, గొప్ప మేకప్ ఉత్పత్తులతో మెరుగుపరచడం మర్చిపోవద్దు. కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో అమోఘమైన డీల్స్ మరియు ఉచిత బహుమతిని ఆస్వాదించవచ్చు, బై మోర్ మరియు సేవ్ ఆఫర్స్ ను సేవ్ చేయండి, అర్ధరాత్రి వరకు ఉండే ఉత్తేజకరమైన 8 PM డీల్స్, సబ్‌స్క్రైబ్ మరియు సేవ్‌తో 10% వరకు ఆదా చేసుకోండి మరియు ఇంకా ఎన్నో వాటితో పొదుపు చేయండి. షాపింగ్ కార్యక్రమంలో మేకప్, పరిమళాలు, క్లీన్ బ్యూటీ, లగ్జరీ బ్యూటీ మరియు మరిన్నింటిలో ఉత్తేజకరమైన కొత్త ఆవిష్కరణలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మా కస్టమర్ షాపింగ్ మరియు ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుండి ఉత్పత్తి అనుకూలత, వినియోగం మరియు చిట్కాలు మరియు ఉపాయాల వరకు వివరించే వినోదం మరియు లైవ్ సెషన్‌ల ద్వారా కస్టమర్స్ తాము ఇష్టపడే సృష్టికర్తలతో అమెజాన్ షాపింగ్ అప్లికేషన్‌ లో ప్రత్యక్షంగా సంభాషించవచ్చు. అద్భుతమైన బ్రాండ్ భాగస్వామ్యాలు, రోజువారీ సోషల్ మీడియా బహుమతులు మరియు తెలివైన సృష్టికర్త కంటెంట్ మరియు మరిన్నింటితో, అమేజాన్ వారి ఈ బ్యూటీ సేల్ ఎడిషన్ మా కస్టమర్స్ కు ఇంతకు ముందు లేని విధంగా ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన మరియు ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. అమేజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ – జెబా ఖాన్ ఇలా అన్నారు, “ది బ్యూటీ సేల్’ యొక్క మొదటి రెండు ఎడిషన్స్ కు మా కస్టమర్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, అమెజాన్ యొక్క మూడవ ఎడిషన్‌ను ఆవిష్కరించడానికి మేము ఆనందిస్తున్నాము. బ్యూటీ సేల్’ – మా విలువైన కస్టమర్స్ స్వీయ వేడుకలో ఆనందించడానికి మరియు అందం మరియు స్వీయ-సంరక్షణ యొక్క ఆనందాన్ని పొందడానికి ఏకైక గమ్యస్థానం. సంవత్సరాలుగా, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మరియు ఆనందం రెండింటికి సంబంధించి భారతదేశపు కస్టమర్స్ లో అత్యధిక అవగాహన ఉందని మేము గమనించాము, దీని వలన ప్రీమియం ఉత్పత్తులలో పెట్టుబడులు పెరిగాయి. ‘ది బ్యూటీ సేల్’ యొక్క ఈ ఎడిషన్, ప్రీమియం చర్మ సంరక్షణ, మేకప్ మరియు లగ్జరీ ఉత్పత్తులతో అందం అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. ప్రత్యక్ష సెషన్‌ల రూపంలో సహాయక సృష్టికర్త కంటెంట్ ద్వారా ఉత్తమమైన షాపింగ్ నిర్ణయాన్ని తీసుకునేందుకు కస్టమర్ సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది. చిట్కాలు, ఉపాయాలు మరియు ప్రతి స్టైల్, చర్మం రకం మరియు ప్రత్యేక ప్రాధాన్యతలను అందించే ఉత్తేజకరమైన బ్రాండ్ భాగస్వామ్యాలు, సౌందర్య అవసరాలు నుండి అత్యంత ఇష్టపడే మేకప్ బ్రాండ్‌ల వరకు, మా యొక్క రూపొందించబడిన ఎంపిక ట్రెండ్స్ ని మించిన ప్రతి స్టైల్, చర్మం రకం వరకు విలక్షణమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అమేజాన్ బ్యూటీలో, మేము మీలో ప్రతి ఒక్కరిలోని విలక్షణమైన అందాన్ని సంబరం చేస్తాం. మీ సౌలభ్యం మరియు విలువ కోసం రూపొందించబడిన విభిన్న ఉత్పత్తులను అన్వేషించండి మరియు మిమ్మల్ని ప్రత్యేకంగా చేసే అసాధారణమైన అందాన్ని గౌరవించడంలో మాతో చేరండి.” కుటుంబాలు కలుసుకోవడం, శీతాకాలం ఉత్తేజాలు, వివాహాలు మరియు అందమైన సాయంత్రాలు దగ్గరవుతున్న సందర్భంలో, మీ రూపాన్ని పునః నిర్వచించే అవకాశాన్ని అందుకోండి. అంతర్జాతీయంగా మరియు స్థానికంగా కూడా రూపొందించబడిన సౌందర్య అవసరాలు రెండిటి యొక్క విస్తృతమైన ఎంపిక పై ఆకర్షించే డీల్స్ తో మీ అనుభవాన్ని పెంచడానికి అమేజాన్ బ్యూటీ ఇక్కడ సిద్ధంగా ఉంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్, విలాసవంతమైన సౌందర్య ఉత్పత్తులు, పరిమళాలు, మేకప్, ప్రొఫెషనల్ సాధనాలు మరియు ఆకర్షించే అందమైన సౌందర్యాలలో సాటిలేని ఆఫర్స్ అందుకోండి. ఈ అవకాశాన్ని చేజారనీయవద్దు – సంవత్సరంలో అత్యంతగా మెరిసిపోయే సౌందర్య కార్యక్రమంలో పాల్గొనడానికి మాతో చేరండి!