నోటుబుక్కులు అందజేత..

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మద్దికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ప్రభుత్వ అందజేస్తున్న నోటి పుస్తకాలను విద్యార్థులకు ఎంపిటిసి రాజేందర్, ఎస్ఎంసి వైస్ చైర్మన్ చిన్నస్వామి అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.