నవతెలంగాణ- రామారెడ్డి : మండల కేంద్రంలో ఆదివారం చర్చిలో ప్రభుత్వం క్రిస్మస్ కిట్లను సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, స్థానిక నాయకులతో కలిసి క్రిస్టియన్లకు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మా గౌడ్, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ప్రసాద్, మేర రవి తదితరులు ఉన్నారు.