ప్రగతి కళాశాల ఎంఈడీ విద్యార్థికి బంగారు పతకం

నవతెలంగాణ – అచ్చంపేట 
పాలమూరు విశ్వవిద్యాలయం 2023 విద్యా సవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సులకు విశ్వవిద్యాలయ స్థాయిలో  ప్రథమ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పథకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రగతి ఎంఈడి కళాశాల విద్యార్థి శ్వేత కు బంగారు పంతకానికి  ఎంపికయింది. మార్చి నెల నిర్వహించే కాన్యేకేసన్ లో అందుకోనున్నారు. దీంతో బుధవారం కళాశాల యాజమాన్యం నాగయ్య,  జగపతిరావు,  అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించి సన్మానించారు.