స్రవంతికి ఘన సత్కారం

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
నర్సింగ్ ఆఫీసర్ గా స్రవంతికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో, తార మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎఎన్ ఎం  లక్ష్మి, స్వాతిలు స్రవంతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాధవి, విజయలక్ష్మి ,వెంకటేష్, హైమది, కవిత, రజిత, లావణ్య, బుజ్జి తదితరు పాల్గొన్నారు.