చుక్కల మందుకు చక్కటి స్పందన

నవతెలంగాణ – ఆర్మూర్ 

5 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్వహించిన చుక్కల మందుకు   ఆదివారం చక్కటి స్పందన లభించింది. పట్టణంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్, పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించినారు. అంగన్వాడి ,ఆశ కార్యకర్తలు దగ్గర ఉండి చుక్కల మందు వేయించినారు.