సీఎం ను కలిసిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోర్త రాజేందర్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత గౌరవ  ముఖ్యమంత్రి వర్యులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని నిజామాబాద్ ఉమ్మడిజిల్లా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గోర్త రాజేందర్ కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు .