గౌరారం గ్రామ యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

నవతెలంగాణ గాంధారి
గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారి కృష్ణ  ఆధ్వర్యంలో మండలంలోని గౌరారం గ్రామ యూత్ కాంగ్రెస్  కార్యవర్గని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా
మల్లెపులక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా గైన బాలు, కార్యదర్శిగా బొల్లారం శ్రీకాంత్ లను, కార్యవర్గాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.