స్వస్థ్యా ఎక్స్‌ఫోలో గవర్నర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర అయూష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్వస్థ్యా ఆధ్వర్యంలో హైటెక్‌సిటీలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్‌ ఆయూష్‌, వెల్‌నెస్‌ ఎక్స్‌ఫో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నన్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యఅథితిగా పాల్గొన్నట్టు రాజ్‌భవన్‌ ప్రెస్‌ సెక్రటరీ తెలిపారు.