మేనూర్ మోడల్ స్కూల్ విద్యార్థినికి గోవింద్ పటేల్  ఘన సన్మానం

నవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ విద్యార్ధిని  మల్లెల శివశేతన పదవ తరగతి ఫలితాల్లో 9.8 సాధించడం తో బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ పటేల్ తన స్వగృహం లో ఆ విద్యార్థినికి శాలువతో ఘనంగా  సన్మానం చేసి సీట్లు తినిపించి అభినందించడం జరిగింది. ఆ నాయకునితో పాటు బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల యూత్ అధ్యక్షులు సోమూర్ సచిన్ పటేల్   గంగాధర్  యువకులు పాల్గొనడం జరగింది.