‘సర్కారు’ బస్సు స్టీరింగ్‌ ఎటు?

Govt bus 'Government' bus steering where?– విలీనాన్ని స్వాగతిస్తున్నా.. అనేక అనుమానాలు..
– ప్రయివేటీకరణ దిశగా తీసుకెళ్తారేమోనని ఆందోళన
– టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై భిన్నస్వరాలు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. అయితే వారిని పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల రూపంలో టీఎస్‌ఆర్టీసీ పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్తున్న దశలో ఉన్నపళంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న ప్రభుత్వంలో విలీన నిర్ణయంపై ఉద్యోగుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తరహాలోనే విలీనం చేసి ఆ తర్వాత ప్రయివేటీకరణకు పూనుకునే యోచన ఏమైనా ఉందా అనే అనుమానాలను కూడా ఆర్టీసీ సంఘాలు వెలిబుచ్చుతున్నాయి. ఈ విలీన ప్రక్రియలో ప్రభుత్వం చూపే చిత్తశుద్ధిపైనే ఆర్టీసీతో పాటు ఆ సంస్థ ఉద్యోగుల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు కొన్ని కార్మిక సంఘాలు సమాయత్తం అవుతున్నాయి.
వెసులుబాట్లు ఉంటాయా..?
రాష్ట్రంలోని 40వేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తుండటాన్ని స్వాగతిస్తున్నా.. విలీనంతో ఇప్పుడున్న అనేక వెసులుబాట్లను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందేమో అన్న భయం సిబ్బందిలో ఉంది. దీనిలో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన 2017, 2021 పీఆర్సీలు, అలాగే 2013లో బాండ్ల రూపంలో ఉన్న 50శాతం పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇంకా 160 డీఏ, ఒకాయిల చెల్లింపుల వంటి అంశాల ప్రస్తావన ప్రభుత్వ ప్రకటనలో లేదు. ప్రస్తుతం కార్పొరేషన్‌గా ఉండటంతో కార్మిక సంఘాలు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనంతో ట్రేడ్‌ యూనియన్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. యూనియన్లు ఉండకుంటే తమ సమస్యలను ఎవరికి చెప్పకోవాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్న సీసీఎస్‌ (సెంట్రల్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) సౌకర్యం, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ బీమా, అన్‌లిమిటెడ్‌ వైద్య సౌకర్యాన్ని కోల్పోయి రూ.3 లక్షల వరకే వైద్యం ఖర్చులు పరిమితమవుతాయి. అంతకుమించితే చేతి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో దాతలు సమకూర్చిన ఎన్నో విలువైన ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. విలీనం అంటే సిబ్బంది మాత్రమే. సంక్షేమం కూడా అమలవుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ అయితే ఆర్టీసీ ఆస్తుల మాట ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉంది.
వేతనాలు, పనిగంటలపై సందేహాలు..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలున్నాయో తమకు కూడా అలాంటివే కల్పించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వ క్లరికల్‌ పోస్టుకు సమాన వేతనం ఇక్కడి కండక్టర్లకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటిలాగా 14, 15 గంటల డ్యూటీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 8 గంటల పనివిధానం కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానవేతనం ఇవ్వడంతో పాటు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఆర్టీసీ విస్తరణతో పాటు ప్రయాణీకుల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేసినా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉందని, ఇక్కడా అదే పరిస్థితి ఉండకుండా చూడాలని కోరతున్నారు.
ప్రయివేటీకరణ ప్రమాదం..!
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రయివేటీకరణకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు లేకపోలేదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో బస్సుకు రూ.కోటి సబ్సిడీతో 500 ఎలక్రిక్‌ బస్సులు, ఒక్కో బస్సుకు రూ.50 లక్షల సబ్సిడీతో 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీలో కార్పొరేట్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రయివేటీకరణ ఊపందుకునే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-04 12:23):

vibrating feeling and 0rV blood sugar | american diabetes association blood sugar qTL levels chart | gH6 normal value of blood sugar after food | type 2 G87 diabetes test blood sugar | bd blood sugar tester units 2Yt | nifedipine raise bm6 blood sugar | can ibuprofen affect 4Ew your blood sugar | does coffee with cream raise blood sugar diet dr XPG | best khw apple cider vinegar to lower blood sugar | highest normal 7P3 blood sugar after a large meal | the mRe lower blood sugar diet | paracetamol increase blood sugar Na5 | blood sugar tracker app 779 | fiber supplement 35c to lower blood sugar | diabetes diagnosis based on fasting Yd5 blood sugar | 270 blood B17 sugar level | do 6o6 u need to fast before a sugar blood test | does lobster raise NeV blood sugar | blood sugar HAl sex magik lyrics traducida | how IIw to increase blood sugar quickly | 0JA herbaly blood sugar tea | isosorbide 73O mononitrate lower blood sugar | blood DFw sugar reading 121 | what is the normal range of sugar in the blood 2by | can not eating enough raise blood It4 sugar | ways to reduce blood sugar level OkD naturally | kidney UzQ stones cause high blood sugar | 159 blood sugar after meal conversion kfs | does dilaudid 5wv raise blood sugar | feeling examples faces b4r for low blood sugar | fasting blood o6G sugar can i have coffee | foods that dON increase your blood sugar levels | how to get high GPS blood sugar level down | what are LAb the numbers for low blood sugar | what is a great blood sugar level Hog | why am i have trouble Ijj controlling my blood sugar | what to eat for Xqv breakfast to avoid low blood sugar | Vtj elevated levels of sugar in blood | how does bYn pain affect blood sugar | foods that help reduce blood sugar Ank level | Viu post prandial blood sugar ranges | blood sugar template free trial | 10 year old blood sugar Myv | Nlv will cashews raise blood sugar | 120 blood sugar 3 TX5 hours after eating | does the pfizer vaccine xjn cause high blood sugar | does spelt bread raise DeC blood sugar | Phs ada fasting blood sugar levels | blood sugar level 75 after eating fjM | at S36 what level is blood sugar too low