నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ పరిధి గాలివాన బీభత్సవానికి ఇల్లు పైకప్పు పూర్తిగా కూలి, రోడ్డున పడ్డ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా సహాయ కార్యదర్శి కమ్మరి సత్యం శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అండగా ఉండి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐడబ్ల్యుటియు కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్ల రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సీతారాం నాయక్, చాట్ల లింగం తదితరులు ఉన్నారు.