నూతన వస్ర్తాధారణ వేడుకల్లో ప్రభుత్వ విప్ 

Govt Whip at New Vasadharan celebrationsనవతెలంగాణ – బొమ్మలరామరం 

బొమ్మలరామారం మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మన్నెం నరేందర్ రెడ్డి శ్వేత కుమార్తెల నూతన వస్త్రధారణ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.