ఆగాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రిన్, జ్యోత్స్న, స్వాతి ,నాగరాణి, సుజాత, ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.