కోఠిలో బతుకమ్మ వేడుకలను తెలంగాణ మెడికల్అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు కే.శశిశ్రీ, ప్రధాన కార్యదర్శి టి.విజయనిర్మల, డాక్టర్ రమాదేవి , డాక్టర్ అనిత రెడ్డి, డాక్టర్ షీలా, డాక్టర్ మంజులా రెడ్డి, కల్పన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ భీమ్ రెడ్డి, ఆయుఖాన్, జ్యోతి యాదవ్ ,శ్యామల, జయంతి,హబిబ్ బేగం చంద్రిక తదితరులు పాల్గొన్నారు.