– సహృదయ అనాధాశ్రమంలో అన్నదానం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ – యాదాద్రి భువనగిరి జిల్లా యువజన నాయకుడు డా ” – ర్యాకల శ్రీనివాస్ – జన్మదిన వేడుకలను బి ఆర్ ఎస్ భువనగిరి మండలం, టౌన్ పార్టీ అధ్యక్షుడు – జనగాం పాండు – ఆధ్వర్యంలో – ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ పెద్దలు మాట్లాడుతూ మరింత ఉన్నతమ శిఖరాలు చేకూరాలని రాజకీయంగా మరింత ముందుకు సాగలని రానున్న కాలంలో మంచి పదవి ఉండాలని పలువురు పెద్దలు మాట్లాడారు. శీనన్న అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన విభాగం ఆధ్వర్యంలో పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్, రాయగిరి అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్. ఆంజనేయులు, టౌన్ ప్రెసిడెంట్, ఎ కిరణ్, అబ్బాగాని వెంకట్ గౌడ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ఓం ప్రకాష్ గౌడ్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, పుట్ట వీరేష్ యాదవ్, సిలివేరు యేసు,కస్తూరి పాండు, సత్యనారాయణ గౌడ్, పోలా ప్రవీణ్ కుమార్ గౌడ్, సిలివేరు మధు,జనగాం మహేష్, బత్కా అశోక్, పల్లెపాటి రవికుమార్ ( కొండల్),బాల మల్లేష్,జీన్న నరసింహ,సుభాష్,బొట్టు మల్లేష్, మాకోల శివకుమార్, శ్రీరామ్ శరత్, నీలం భరత్, బిట్కు బిక్షపతిలు పాల్గొన్నారు.