
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నా చిత్రపటానికి పూలమాలలు వేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి, సూపరింటెండెంట్ లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్ఎస్ఐలు, డి పి ఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.