ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ..

Grand Chief Minister's birthday celebrations..నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ లో ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు బషీర్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి 55 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికామొత్తం లో హాజరై వేడుకలు జరుపుకున్నారు. దింతో ఒక్కరికి ఒక్కరు మిఠాయి లు పంచి పెట్టారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు షేక్ బషీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను క్రమం తప్పకుండ నెరవేర్చందుకు ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే రైతు రుణమాపీ, మహిళలకు ఉచ్చిత బాస్ 200 యూనిట్స్ విద్యత్, తదితర పథకాలు అమలు పరిచడం జరిగిందని అన్నారు. దింతో మిగితా పథకాలు త్వరలోనే అమలు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టె  హనుమల్లు  బంక బాబ,ు జెడి రామ్,వివేకానంద కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.