ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని అన్ని గ్రామాల్లో తండాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో  ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు తనజీరావు వివిధ పార్టీల నాయకులు ప్రజలు పెద్దసంఖ్య లో పాల్గొన్నారు.