
నవతెలంగాణ – పెద్దవూర
జనహృదయ నేత మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి జన్మదిన వేడుకలు హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్ర శేఖర్ రెడ్డి మండలఆధ్వర్యంలో చలకుర్తి గ్రామం లో ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల కర్నాటి లింగారెడ్డి,పల్లి చంద్ర శేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వేట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత వెంకటరెడ్డి,బైకాని లక్ష్మయ్య యాదవ్, ఈర్ల రామకృష్ణ, ముద్ధిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,తుమ్మలపల్లి సుధాకర్ రెడ్డి, కొట్టే గోవింద్ యాదవ్, సల్ల హనుమంత్ రెడ్డి, గోదల యాది రెడ్డి,పగడాల నాగరాజు, కోట నాగి రెడ్డి,తుమ్మలపల్లి రంగా రెడ్డి, ఉంగరాల శ్రీనివాస్,మాసిన సైది రెడ్డి, గగ్గనపల్లి సత్యనారాయణరెడ్డి, జాన రెడ్డి,నాగార్జున , రమేశ్ నాయక్, బండ శ్రీధర్ రెడ్డి,మాసిన కరుణాకర్ రెడ్డి, రవి, ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.