ఘనంగా నేహ్రూ జయంతి వేడుకలు

నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను మంగళవారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.