ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయం శుక్రవారం, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పిటిసి తోటకూరి అనురాధ, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, ఎడ్ల సుగుణమ్మ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకుబ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.