వాగ్దేవిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ –  మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచర్లలోని శ్రీ వాగ్దేవి ప్రయివేటు ప్రాథమిక పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రాగం కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పాఠశాలలో పిల్లల చేసిన నృత్యాలు పలువురిని అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వనిత,సంధ్య, లావణ్య,ఉషారాణి,మమత,విద్యార్థులు పాల్గొన్నారు.