రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక బర్కత్పురా నందు రోటరీ కార్యాలయంలో జరుపుకున్నట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. మొదటగా ట్రస్ట్ చైర్మన్ వేయదు ప్రకాష్ మెట్టల్ జెండా ఆవిష్కరించి సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి గంగారెడ్డి తదితర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.