నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణీ సహిత విఠలేశ్వర ఆలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గ్రామస్థులతో కలిసి పూజలు నిర్వహించారు. వాహనాలు చేశారు. పూలు, పుదీనా సమర్పించి, అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.