
కోఠి ఆడిటోరియంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వైద్యులు హనుమకొండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జైపాల్ . మొగలపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవత. రేగొండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు లను ఘనంగా సన్మానిస్తున్న టీఎస్ ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు.