
మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో బదిలీపై, పదోన్నతి పై వెళ్లిన మస్రత్ బేగం సోషల్ రాగిణి, మమతా, రవికాంత్ పిడి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.