
నవతెలంగాణ -మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ గా పంచాయితీరాజ్ ఏఈ అశోక్ కు మాజీ సర్పంచ్ సిద్ది లింగమూర్తి ఘన స్వాగతం ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడారు అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలు,పాలకవర్గం.అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పగడాల ప్రసాద్ గ్రామపంచాయితి సిబ్బంది.పాల్గొన్నారు.