ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ ను సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి దత్తాద్రి గౌడ్ జిల్లా కార్యదర్శి ప్రసాద్ శాలువాతో ఘనంగా సన్మానించారు . సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు. ఆర్మూర్ ఆర్డీవో బి.రాజా గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు .తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బి దతద్రి గౌడ్ మరియు నిజామాబాద్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ .ఆర్డీవో పరిధిలో ఉన్నటువంటి రెవిన్యూ సమస్యలు , ధరణి మరియు ప్రజలకు ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు అభినందించారు.