న్యూఢిల్లీ : జిఆర్‌ఎం ఓవర్‌సీస్ లిమిటెడ్ బోర్డు శుక్రవారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రూ.136.50 కోట్ల విలువ చేసే 91 లక్షల ప్రిపరేన్షియల్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. రూ.2 ముఖ విలువ కలిగిన షేరును రూ.150 చొప్పున ఇష్యూ చేయనుంది. దీనికి రెగ్యూలేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. బస్మతీ బియ్యం ఎగుమతుల్లో ఈ సంస్థ పరపతిని కలిగి ఉంది.