అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ మేళా..

Growth Mela at Anganwadi Centerనవతెలంగాణ-తొగుట
పిల్లలకు నాణ్యమైన ఆహారం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లు రేణుకా, విజ య, రజిత లు తల్లిదండ్రులకు సూచించారు. గురు వారం మండలంలోని గణపూర్ గ్రామంలో అంగ న్వాడీ కేంద్రంలో గ్రోత్ మేల నిర్వహించారు. పిల్లల ఎత్తు,నరువు పరిశీలించి తల్లిదండ్రులకు సూచన లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలం దరిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరా రు. వారికి అంగ న్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టి కాహారం అందుతుందన్నారు. పిల్ల లు వయసుకు తగ్గ ఎత్తు, బరువు గుర్తించి తల్లుల కి వివరించి చెప్పినట్లు తెలిపారు. ఈ  కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆశా కార్యకర్తలు నవీన, స్వరూ ప, సిఎలు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.