మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గుర్రప్ప గారి శేషు

నవతెలంగాణ – మిరు దొడ్డి 
ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని గుర్రప్ప గారి శేషు వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటానని చేశారు గ్రామానికీ చెందిన తుడుం చంద్రయ్య మరణించిన విషయం బాధాకరం అన్నారు. విషయాన్ని తెలుసుకున్న శేషు వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు వారి కుటుంబానికి అండగా ఉంటానని ఉద్యమ వ్యక్తం చేశారు ప్రభుత్వం నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు ఆయన వెంట సర్పంచ్ కిష్టయ్య గుర్రప్ప గారి ప్రసాద్ కో ఆప్షన్ సభ్యుడు హైమద్ పాటు తదితరులు పాల్గొన్నారు.