నవతెలంగాణ -పెద్దవూర
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలో స్థానిక జెడ్పిటిసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గజ్జల లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివాజీ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మెండే సైదులు, రామలింగయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్, మండల నాయకులు శశిధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాసచారి, బిక్షమాచారి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.